వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ధర్నాచౌక్‌పై నిషేధం ఎత్తేయాలి: చాడ
Published on Sat, 08/04/2018 - 00:35
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌పై నిషే ధాన్ని ఎత్తేయాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం మగ్దూమ్‌భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ధర్నాచౌక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరు తూ ఈ నెల 11న సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, సీఎం, సీఎస్‌లకు వినతిపత్రాలను ఇస్తామన్నారు.
#
Tags