amp pages | Sakshi

రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లండి: భట్టి

Published on Wed, 09/25/2019 - 01:35

సాక్షి, హైదరాబాద్‌:ఆంధ్ర ప్రదేశ్‌లో రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని సీఎం కేసీఆర్‌ అభినందించడాన్ని తాను స్వాగతిస్తున్నానని, రాష్ట్రంలో చేపడుతోన్న సాగునీటి ప్రాజెక్టులపై జ్యుడీషియల్‌ కమిటీ వేసి, సమీక్షించిన తర్వాత అవసరమైతే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తే మేఘా కంపెనీ 12.6% తక్కువకు కోట్‌ చేసిందని, ఇక్కడ కూడా అదే పద్ధతిని అనుసరిస్తే కనీసం 12% ఆదా అయ్యే దని చెప్పారు.

ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ.1.25 లక్షల కోట్లు చేయాల్సి ఉందని, ఈ మొత్తంలో 12% లెస్‌కు కాంట్రాక్టర్లు ముందుకు వస్తే రూ.28 వేల కోట్ల వరకు ఆదా అయ్యేది కదా అని ప్రశ్నిం చారు. మిషన్‌ భగీరథకు రివర్స్‌ టెండరింగ్‌ వర్తిం పజేస్తే మరో రూ.6వేల కోట్లు మిగులుతాయన్నా రు. రాష్ట్రంలో ఇరిగేషన్‌ టెండర్లలో పోటీ బిడ్డింగ్‌ జరగలేదని, అంతా అవగాహనతోనే జరుగుతోందన్నారు. రాష్ట్రంలో టెండర్ల విధానంపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తాము సీబీఐ విచారణ కోరుతామని చెప్పారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌