నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్యాట్‌తో దాడి ; ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
Published on Sun, 06/30/2019 - 13:27
ఇండోర్ : మున్సిపల్ సిబ్బందిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి అరెస్టయిన ఇండోర్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ వర్గియా కుమారుడు, ఆకాష్ విజయ్‌వర్గియా బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన విడుదల సందర్భంగా బీజేపీ కార్యకర్తలు హంగామా సృష్టించారు. తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపి వేడుక చేసుకున్నారు. ఎమ్మెల్యే ఆఫీసు దగ్గర ఆయన అనుచరుడు ఒకరు గన్‌తో హల్చల్ చేశారు. గాల్లో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
(చదవండి : అధికారిని బ్యాట్‌తో కొట్టిన ఎమ్మెల్యే)
ఇండోర్‌లో విజయ తిలకాలు, పూల దండలు,మిఠాయిలతో ఆకాష్‌కి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్రమంగా నిర్మించిన ఓ ఇంటిన కూల్చడానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసినందుకు ఆకాష్ వర్గియా అరెస్ట్ అయ్యారు.
#
Tags