amp pages | Sakshi

కాస్త వదులు ‘బాబూ’.. దిగిపోతా..!

Published on Thu, 03/28/2019 - 13:49

సాక్షి, అనంతపురం : ఎన్నికలొచ్చాయ్‌.. ఓటర్లు దేవుళ్లై పోయారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు ఎన్నికల వేళ రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. ఆ వరుసలో ఏపీ సీఎం చంద్రబాబు ముందుంటారు. అయిదేళ్ల పాలనలో కనిపించని ప్రజలు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆయనకు ఒక్కసారిగా గుర్తుకు వచ్చారు. ఓవైపు హామీల నాటకాలకు తెరతీస్తూనే మరోవైపు ప్రచార వేదికలపై తెచ్చిపెట్టుకున్న ‘అనురాగం’ చూపిస్తున్నారు. మామూలుగా అయితే ఎవరినీ చేతితో కూడా తాకటానికి ఇష్టపడని చంద్రబాబు తాజాగా ఓ వృద్ధురాలి పట్ల ఎడతెగని ప్రేమ కురిపించేశారు.

ఓ అవ్వను సైకిల్‌పై ఎక్కించుకున్న చంద్రబాబు అక్కడున్నవారికి అభివాదం చేశారు. ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. దీంతో బాబును దీవించేందుకు ఆ వృద్ధురాలు ఆయన తలపై చేతులు పెట్టగా..  ఆమె చేతులను బలవంతంగా తీసివేశారు. దీంతో ఖిన్నురాలైన పెద్దావిడ వదిలితే దిగిపోతా అన్నట్టు చూసింది. అంతలోనే.. ఇక చాలులే అన్నట్టు తెలుగు తమ్ముళ్లు ఆమెను సైకిల్‌ దించేశారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగిన బహిరంగ సభలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం బాబు ఎన్నికల స్టంట్‌ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇప్పుడు సైకిల్‌ ఎక్కించుకుంటారు. గెలిచాక దానికిందే వేసి తొక్కిపడేస్తారు అని అంటున్నారు.

Videos

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?