amp pages | Sakshi

సందర్శకులతో కిటకిటలాడిన హరీశ్‌ దత్తత గ్రామం!

Published on Tue, 02/19/2019 - 19:03

సాక్షి, మెదక్‌: జాతీయస్థాయిలో గుర్తింపు సాధించి.. పలు అవార్డులు ఇబ్రహీంపూర్ మరోసారి సందర్శకులతో కిటకిటలాడింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు దత్తత తీసుకున్న ఈ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఎన్‌ఐఆర్డీలో శిక్షణ కోసం వచ్చిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన 45 మంది సర్పంచ్‌ల బృందం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించింది.
 
గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, వివిధ అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ఇబ్రహీంపూర్‌లో ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, గ్రామ అభివృద్ధిలో ఎమ్మెల్యే హరీశ్‌రావు చూపించిన స్ఫూర్తి ఆదర్శమని వారు ప్రశసించారు.  ఇక్కడి అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామన్నారు. గ్రామాభివృద్ధి విషయంలో ఇబ్రహీంపూర్‌ ఒక అధ్యయన కేంద్రమని, ఇక్కడ నుంచి పాఠాలు నేర్చుకున్నామని పేర్కొన్నారు. గ్రామంలో ప్రజల ఐక్యత చూస్తే ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడూరి దేవయ్య, ఎంపీడీవో సమ్మిరెడ్డి,  కార్యదర్శి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌