amp pages | Sakshi

గంజి చిరంజీవి అన్నలాగా మంచి మెజార్టీ ఇవ్వండి!

Published on Wed, 04/03/2019 - 04:37

తాడేపల్లి రూరల్‌: మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటి నుంచీ.. ఏదో ఒక విధంగా తప్పులో కాలేస్తూ నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతున్నారు. మంగళవారం మరోసారి నెటిజన్లకు ఆయన మంచి ముడిసరుకు అందించారు. మంగళవారం దుగ్గిరాల మండలం చింతలపూడిలో జరిగిన సభలో మరోసారి అలాగే మాట్లాడి, టీడీపీ నేతలను, కార్యకర్తలను విస్మయానికి గురిచేశారు.

తన పార్టీ గురించి చేసిందీ, చేయనిదీ చెప్పుకుంటూ.. ‘గతంలో గంజి చిరంజీవి అన్నకు ఇచ్చిన మెజార్టీనే నాకూ ఇచ్చి గెలిపించాలని’ ఓటర్లను కోరారు. అయితే  ఈ మాటలు విన్న కార్యకర్తలు, నాయకులు విస్మయానికి గురయ్యారు. చప్పట్లు కొట్టాలో వద్దో అనే సందిగ్ధంలో ఉండగా లోకేశ్‌ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. కాగా, 2014 ఎన్నికల్లో గంజి చిరంజీవి టీడీపీ తరఫున పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో పరాజయం పాలయిన విషయం తెలిసిందే. 

Videos

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)