amp pages | Sakshi

మీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా? లేక..

Published on Tue, 09/25/2018 - 18:19

సాక్షి, ఏలూరు‌: ఓ దళిత కార్మికుడిపై ప్రభుత్వ విప్‌, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి చేయడాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఖండించారు. మంగళవారం ఏలూరు పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ను చింతమనేని చేతిలో దాడికి గురైన బాధితుడు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకోవడం, పోలీసులను తుపాకులతో బెదిరించడం, తాజాగా దళిత కార్మికుడిపై కులం పేరుతో దాడి చేసి దూషించడం చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని చింతమనేని దుర్వినియోగం చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. 

భద్రతతో కూడిన పాలన అందిస్తారనే తాను 2014లో టీడీపీకి మద్దతిచ్చానని తెలిపారు. కానీ చింతమనేని వ్యవహార శైలి రౌడీ షీటర్‌ను తలపిస్తుందని.. 37 కేసుల్లో ముద్దాయిగా ఉన్న చింతమనేనిపై ఇది 38 వకేసు అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు దళితతేజం అంటే.. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దళితులను కులాల పేరుతో దూషించి దాడులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం తన ఎమ్మెల్యేలను క్రమశిక్షణలో పెట్టుకోకపోతే ఆ బాధ్యతను ప్రజలే తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా? లేక..  ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో చూస్తారా అని చంద్రబాబుని ప్రశ్నించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)