నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పోలీస్ సిబ్బందిని వెనక్కి పంపిన రేవంత్
Published on Sun, 11/04/2018 - 02:19
కొడంగల్: తన భద్రత కోసం జిల్లా ఎస్పీ పం పించిన పోలీసు సిబ్బం దిని రేవంత్రెడ్డి శనివారం వెనక్కి పంపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పిం చాల్సి ఉండగా, జిల్లా పోలీసులను పంపించడంపై రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పారు. అధికార పార్టీ ఆదేశాలతో పోలీస్ ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు.
#
Tags