amp pages | Sakshi

‘నిషా’రెత్తించారు!

Published on Wed, 01/03/2018 - 11:55

సాక్షి, రంగారెడ్డి : మద్యం ప్రియులు ‘ఫుల్‌’ జోష్‌తో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. డిసెంబర్‌ 31వ తేదీన ఒక్క రోజే సుమారు రూ.50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయంటే.. మత్తులో ఏవిధంగా మునిగితేలారో అర్థమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని 412 మద్యం దుకాణాలు, 390 బార్ల పరిధిలో సాధారణ రోజుల్లో విక్రయాలు రూ.11 కోట్లకు మించవు. కానీ ఏడాది చివరి రోజున మాత్రం దాదాపు నాలుగు రెట్లు అదనంగా మందుబాబులు మద్యం తాగేశారు.  ధరలు పెరిగినా అమ్మకాలు భారీగా జరగడాన్ని చూసి ఎక్సైజ్‌ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. గత సంవత్సరం డిసెంబర్‌ 31న రూ.37 కోట్లకు మించి అమ్మకాలు జరగలేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సారి అదనంగా రూ.13 కోట్ల విలువైన విక్రయాలు జరగడం విశేషం. నగర శివారులోని మద్యం దుకాణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలు కూడా 31వ తేదీన మద్యం ప్రియులతో కిటకిటలాడాయి. అర్ధరాత్రి వరకు అమ్మకాల్లో జోరు ఏమాత్రం తగ్గలేదు.   

ఒక్కనెలలో రూ. 408 కోట్లు 
డిసెంబర్‌ నెలలో అమ్మకాలు గణనీయంగా జరిగాయి. ముఖ్యంగా యువకుల నుంచి బీర్లకు భలే డిమాండ్‌ కనిపించింది. చాలా దుకాణాల్లో నెలాఖరులో బీర్ల కొరత ఏర్పడింది. దీంతో ‘నో బీర్‌’ బోర్డులు అక్కడక్కడా దర్శనమిచ్చాయి. విలువ పరంగా చూస్తే గతేడాదితో పోల్చితే మద్యం అమ్మకాలు 20 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఐఎంఎల్‌ అమ్మకాలు 17 శాతం పెరగగా.. బీర్ల విక్రయాలు మాత్రం 28 శాతానికి ఎగబాకాయి. 2016 డిసెంబర్‌లో రూ.341 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా.. 2017 డిసెంబర్‌లో ఈ మొత్తం రూ.408 కోట్లకు చేరుకుంది. అంటే రూ.67 కోట్ల విలువైన మద్యాన్ని ఈసారి అదనంగా తాగేశారన్నమాట. 

డిసెంబర్‌ 31న అమ్మకాలు 
ఐఎంల్‌ కాటన్లు : 93,200 
బీర్ల కాటన్లు : 1,12,664 

గత ఏడాది, ప్రస్తుత మద్యం అమ్మకాలు ఇలా 
                        ఐఎంఎల్‌ కాటన్లు    బీర్ల కాటన్లు        విలువ 
డిసెంబర్‌– 2016    5.94 లక్షలు    6.60 లక్షలు    రూ.341 కోట్లు 
డిసెంబర్ ‌–2017    6.99 లక్షలు    8.45 లక్షలు    రూ.408 కోట్లు  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)