amp pages | Sakshi

ఆశ్చర్యపరుస్తున్న బుల్లి సచిన్‌

Published on Mon, 06/15/2020 - 15:08

అహ్మదాబాద్‌: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. క్రికెటర్లను దేవుళ్లగా కొలిచేవారికి మన దేశంలో కొదవ లేదు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ప్రాణం ఇచ్చే ఎంతో మంది వారి స్థాయితో సంబంధం లేకుండా వారి టాలెంట్‌తో టీం ఇండియాలో స్థానం దక్కించుకొని గొప్ప ప్లేయర్లుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఒక ఆణిముత్యానికి సంబంధించిన వీడియోని ఈఎస్‌పీఎన్‌ తన అఫిషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. (ధోని కెప్టెన్ కాకుండా ఉంటే?: గంభీర్)
 
జామ్‌నగర్‌కు చెందిన మిలాన్‌ పటేల్‌ అనే బుడ్డోడు పిట్టకొంచెం కూత ఘనం అనే చందాన ఒక్కొక్క బాల్‌ను బౌండరీలు దాటేలా కొట్టాడు. తన చిన్న చేతుల్లో ఎంత శక్తి ఉందో అంతటిని ఉపయోగించి ఒక్కో బంతిని చుట్టూ ఉండే భవనాలంత ఎత్తుకు కొడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఈఎస్‌పీఎన్‌ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా దానిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మన దేశంలో అవకాశం రావాలే కానీ వీధికొక సచిన్‌ ఉన్నాడని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఆ షాట్స్‌కు తుఫాన్‌ రావడం ఒక్కటే మిస్‌ అయ్యింది అని మరొకరు కామెంట్‌ చేశారు.  (చెమట పట్టకపోతే ఏం చేస్తారు?)

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)