amp pages | Sakshi

నిహారిక, యశ్‌ల డ్యాన్స్‌ చూశారా?

Published on Fri, 05/01/2020 - 16:29

లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు నిహారిక కొణిదెల. ఈ మెగా వారసురాలు సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటూ అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటారు. తాజాగా డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ యశ్‌తో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు నిహారిక. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా యశ్‌తో కలిసి కాలు కదిపారు. ‘చెలి’ చిత్రంలోని మనోహర పాటకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యాజిక్‌తో ఈ వీడియోను రూపొందించారు. రొమాంటిక్‌గా సాగే ఈ పాటకు నిహారిక, యశ్‌లు చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

‘ముద్దపప్పు ఆవకాయ’ వెబ్‌సిరీస్‌తో నటిగా తెరంగేట్రం చేస్తూ కెమెరా ముందుకు తొలిసారి వచ్చారు నిహారిక. అనంతరం అదే ఏడాది ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్‌గా మరో ముందుడుగు వేశారు.  ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్‌ అందుకోలేకపోయారు. కాగా గతేడాది విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అథితి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ను నిహారిక పెళ్లి చేసుకోబోతోందనే వార్తలను తాజాగా ఆమె ఖండించిన విషయం తెలిసిందే. 

చదవండి:
రొమాంటిక్ సినిమాల్లో న‌టిస్తా: నిహారిక‌
అక్కా మీరు నిజంగానే సిగరెట్‌ తాగారా?

Videos

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌