amp pages | Sakshi

పాక్‌ స్వాతంత్ర్య వేడుకల్లో భారత్‌ సాంగ్‌..

Published on Fri, 08/10/2018 - 10:27

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ సింగర్‌ అతిఫ్‌ అస్లామ్‌పై ఆ దేశ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన పాక్‌ స్వాతంత్ర్య వేడుకల్లో అతిఫ్‌ బాలీవుడ్‌ పాపులర్‌ సాంగ్‌ ‘తేరా హోనే లగా’ ను ఆలపించాడు. ఇది పాక్‌ అభిమానులకు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా ఈ పాక్‌ సింగర్‌ను ఏకిపారేశారు. పాక్‌ స్వాతంత్ర్య వేడుకల్లో భారత్‌ సాంగ్‌ ఏంటనీ.. ఇదే నీ దేశ భక్తా? అని ప్రశ్నిస్తున్నారు. అతిఫ్‌ సాంగ్స్‌ను బహిష్కరించాలని, అతనికి పాక్‌ అభిమానుల ప్రేమ, ప్రశంసలను పొందే అర్హత లేదని మండిపడుతున్నారు.

పాక్‌ అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఇక అతిఫ్‌కు మద్దతు తెలిపే అభిమానులు సైతం ఉ‍న్నారు. పాటలకు కూడా సరిహద్దులు ఏంటనీ, దేశాలకు సంబంధం లే​కుండా సింగర్స్‌ పాటలు పాడుతారని అతనికి మద్దతు తెలుపుతున్నారు. మీకు అంతలా కావాలంటే  పాక్‌ సాంగ్సే పాడమని అతనికి చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అనవసర రాద్దంతం చేయవద్దని సూచిస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌