amp pages | Sakshi

అరె! అచ్చం పాములాగా పరిగెడుతుందే..

Published on Sat, 02/22/2020 - 11:27

సోషల్‌మీడియాలో రోజులో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేచర్‌ ఈజ్‌ మెటల్‌ అనే సంస్థ తన ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకర్షిసుంది. అదేంటంటే.. వీడియోలో ఒక ఎలుకను చూడగానే  అచ్చం పాములా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఎలుక అచ్చం పాములాగే వంపులు తిరుగుతూ పరుగులు పెట్టడంతో అసలు ఇది ఎలుకా..లేక పామా అన్న సందిగ్ధంలో పడిపోయారు. ఇది కచ్చితంగా వింత జీవే అయ్యుంటుదని కూడా చాలామంది కామెంట్లు పెట్టారు.

అయితే వీరి కామెంట్లు చూసిన నేచర్‌ మైండ్‌ అసలు విషయం వెల్లడించింది. పరిగెడుతున్న ఎలుక తోకకు ఒక ప్లాస్టిక్‌ తాడులాంటిది అతుక్కుపోవడంతో అది పరిగెడుతున్న కొద్ది ఆ తాడు కూడా దాని వెనకే వెళ్లడంతో అచ్చం పాములా కనిపించిందంటూ తెలిపారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు తమ అంచనా తప్పిందంటూ సరదాగా నవ్వుకున్నారు. దాదాపు 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోనూ 10 లక్షల మందికి పైగా చూశారు. ఇంకెందుకు ఆలస్యం! వెంటనే మీరు కూడా వీడియో చూసి నవ్వుకోండి.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)