amp pages | Sakshi

'కోతుల జలకాలాటలు చూసి తీరాల్సిందే'

Published on Sat, 04/11/2020 - 17:50

ముంబై : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితం కావడంతో ఎప్పుడు అడవుల్లో కనిపించే జంతువులు జనసంచారంలోకి వచ్చేస్తున్నాయి. రోడ్లపై మనుషులెవరు కనిపించకపోవడంతో ఈ జనాలకు ఏమైయుంటదబ్బా అని బహుశా  జంతువులు అనుకొని ఉంటుండొచ్చు. అయినా లాక్‌డౌన్‌ మనుషులకే కానీ మాకు కాదన్నట్లు అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసంలోకి వస్తున్నాయి.  మొన్నటికి మొన్న నొయిడాలోని ఒక ప్రాంతంలో ఆహార అన్వేషణకు నీల్‌గాయ్‌ రోడ్డుమీదకు రావడం, ఉత్తారఖండ్‌లో సాంబార్‌ డీర్‌లు యదేచ్చగా సంచరిస్తున్న వీడియోలు  వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలోని ఒక అపార్ట్‌మెంట్‌ జలకాలటలు ఆడుతున్న కోతుల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన తిస్కా చోప్రా అనే అమ్మాయి కోతులు స్విమ్మింగ్‌ ఫూల్‌లో దిగి ఈత కొడుతున్న వీడియోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

'లాక్‌డౌన్‌ నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితమవడంతో జంతువులు యదేచ్చగా తిరుగుతున్నాయి.  కోతులు స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఎంజాయ్‌ చేసిన విధానం చూసి చాలా సంతోషించాను. ఈరోజు ఆ కోతులకు ఒక ప్రత్యేక రోజుగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. నేను మాత్రం కోతుల స్విమ్మింగ్‌ను చూస్తూ ఉండిపోయానంటూ ' క్యాప్షన్‌ షేర్‌ చేశారు. అయితే ఆ వీడియోలో మొదట ఒక కోతి బాల్కని నుంచి కిటికి రెయిలింగ్‌ వద్దకు చేరుకొని  అమాతంగా స్విమ్మింగ్‌ ఫూల్‌లోకి దూకేసి సరదాగా కొద్దిసేపు ఈత కొట్టింది. ఆ  తర్వాత అటు ఇటూ కలియతిరుగుతూ ..చివరకు స్విమ్మింగ్‌ ఫూల్‌ ఒడ్డుకు చేరుకుని అక్కడ కాసేపు కూర్చొంది. అనంతరం మిగతా కోతులు కూడా స్విమ్మింగ్‌ ఫూల్‌లోకి దూకి జలకాలాడుతూ ఎంజాయ్‌ చేశాయి. కాగా ఈ వీడియో షేర్‌ చేసిన కాసేపటికే లక్షకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 

Videos

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)