amp pages | Sakshi

వైరల్‌ వీడియో: ఇలాంటి వ్యక్తిని మీరు చూశారా!

Published on Thu, 04/16/2020 - 16:18

ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం మెట్రో రైల్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. మెట్రో అందుబాటులోకి రావడంతో ఎంతోమంది ఉద్యోగులకు ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. మెట్రో ద్వారా కొన్ని లక్షల మంది తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకుంటున్నారు. అయితే మెట్రోలో కొందరి ప్రవర్తనల వల్ల ఇబ్బందికర సంఘటనలను ఎదుర్కొన్నాల్సి వస్తుంది. అలాగే వారి చేసే చేష్టలు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. (వివాదాస్పద ట్వీట్‌.. రంగోలి ట్విటర్‌ ఖాతా తొలగింపు )

తాజాగా ఇలాంటి ఓ ఫన్నీ వీడియోనే ఇండియా టుడే మీడియా సంస్థ తమ ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. మెట్రోలో ఒంటరిగా ఉన్న ఓ యువతి తన ఇష్టారీతిగా వ్యవహరిస్తుంది. పిచ్చి పిచ్చిగా పాటలు పాడుతూ, ఫోన్లో గట్టి గట్టిగా అరుస్తూ చుట్టు ఉన్న వాళ్లకు ఇబ్బంది కల్గిస్తుంది. రద్దీగా ఉన్న మెట్రోలో కూర్చోడానికి అబద్దాలను సాకులుగా చెబుతూ అందరి చేత నవ్వూల పూలు పూయిస్తుంది. అయితే ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీసిందో తెలీదు కానీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మీకు కూడా మెట్రోలో ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే ఉంటాయి. మరి ఈ వీడియోను చూసి ఓసారి వాటిని గుర్తు తెచ్చుకోండి. (‘మా ఆవిడకి నా పని నచ్చలేదు’ )

చిన్నారుల అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌