amp pages | Sakshi

బీర్‌ కాన్‌లో పాము, రక్షించిన మహిళ

Published on Wed, 04/03/2019 - 09:26

పామును చూస్తేనే చాలూ అమ్మో అంటూ ఆమడ దూరం పరిగెత్తే వాళ్లని చాలామందిని చూసే ఉంటాం. అంతేకాదు మనం కూడా అలాంటి అనుభవం ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉంటాం. అయితే ఫ్లోరిడాకు చెందిన రోసా ఫాండ్‌ అనే మహిళ మాత్రం ఇలాంటి భయాలకు నేను మినహాయింపు అంటున్నారు. బాధతో విలవిల్లాడుతున్న పామును రక్షించి నెటిజన్ల చేత శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..గురువారం సాయంత్రం రోసా బ్రూక్స్‌విల్లే మార్గంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో బీర్‌ కాన్‌లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పామును చూశారు. అంతే ఇక ఆలస్యం చేయకుండా టిన్‌ మూతను తీసి.. దానికి విముక్తి కలిగించారు.

కాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన రోసా.. ‘నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. తన(పాము)ని రెండుసార్లు నా చేతులతో పట్టుకున్నాను’ అని క్యాప్షన్‌ జతచేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు స్పందించిన నెటిజన్లు.. ‘ అమ్మో.. మీకు చాలా ధైర్యం ఉందండీ. అది విషం లేని బ్లాక్‌ రేసరే అయినప్పటికీ మీ కేరింగ్‌ అమోఘం. ప్రపంచంలోని కేరింగ్‌ లేడీస్‌లో మీరూ ఒకరు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఇక ఈ విషయం గురించి రోసా మాట్లాడుతూ... ‘ఆమె(పాము) బతికే ఉంది. నాకు మొదట భయం వేసింది. కానీ తనని రక్షించాలని నిశ్చయించుకున్నా. నా స్థానంలో వేరే వాళ్లుంటే భయంతో చంపేసేవారేమో. కానీ నేను ఆమెకు చిన్న గాయం కూడా కానివ్వలేదు’ అని పేర్కొన్నారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)