amp pages | Sakshi

వెయిటర్ సలహాతోనే మెరుగుపడ్డా: సచిన్

Published on Tue, 01/31/2017 - 17:02

న్యూఢిల్లీ:ప్రపంచ దిగ్గజ క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ను శాసించిన సచిన్ ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. తన క్రికెట్ ప్రస్థానంలో చిరస్మణీయమైన రికార్డులతో తనదైన ముద్ర వేశాడు. వంద అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా సచిన్ గుర్తింపు పొందాడు. అయితే తన ఆట తీరు మెరుగుపడ్డానికి ఒక వెయిటర్ ఇచ్చిన సలహానే ప్రధాన కారణమని సచిన్ తాజాగా తెలిపాడు..

 

' ఒకానొక సమయంలో  చెన్నైలో  నా వద్దకు వచ్చిన ఒక వెయిటర్ సలహా ఇచ్చాడు. నా ఎల్బో గార్డ్ను మార్చుకుంటే మీ బ్యాటింగ్ మెరుగుపడుతుందని అతను సూచించాడు. అతను చెప్పింది వంద శాతం నిజం. నేను తీసుకునే ఎల్బోగార్డ్ తో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉండేది.  ఆ విషయం నాకు చాలాసార్లు అనిపించింది కూడా.అయితే సదరు వెయిటర్ సలహా చెప్పిన పిదప నా ఎల్బోగార్డ్లో మార్పులు చేసుకున్నాను. ఆ సలహాతోనే నా బ్యాటింగ్ మరింత మెరుగపడింది'అని సచిన్ తెలిపాడు. మనకు ఎవ్వరూ సలహా చెప్పినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలన్నాడు. మంచి సలహా అనేది ఆ వ్యక్తి హోదాను బట్టి ఉండదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని సచిన్  పేర్కొన్నాడు. మన దేశంలో పాన్వాలా దగ్గర్నుంచి కంపెనీ సీఈవో వరకూ  అంతా సలహాలు ఇస్తారని, వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలన్నాడు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)