amp pages | Sakshi

కుక్‌ సూపర్‌ ‘డబుల్‌’

Published on Fri, 12/29/2017 - 00:47

మెల్‌బోర్న్‌:  ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ అద్భుతమైన ఆటతో యాషెస్‌ సిరీస్‌లో తమ జట్టును మొదటిసారి ముందంజలో నిలిపాడు. పలు రికార్డులు తిరగరాస్తూ మూడో రోజు మొత్తం క్రీజ్‌లో నిలిచిన కుక్‌ (409 బంతుల్లో 244 బ్యాటింగ్‌; 27 ఫోర్లు) భారీ డబుల్‌ సెంచరీతో సత్తా చాటాడు. ఫలితంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఇప్పటికే 164 పరుగుల ఆధిక్యం సాధించింది. గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 491 పరుగులు చేసింది. కుక్‌తో పాటు అండర్సన్‌ (0) క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్‌ బౌలర్లలో హాజల్‌వుడ్, లయన్, కమిన్స్‌ తలా 3 వికెట్లు తీశారు.  

ఓవర్‌నైట్‌ స్కోరు 192/2తో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కొనసాగించిన అనంతరం కొద్ది సేపటికే కెప్టెన్‌ రూట్‌ (61) అవుటయ్యాడు. అయితే ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్‌ తలా కొద్ది సేపు కుక్‌కు అండగా నిలవడంతో అతను డబుల్‌ సెంచరీ వైపు దూసుకుపోయాడు. 153 పరుగుల వద్ద స్క్వేర్‌లెగ్‌లో కష్టసాధ్యమైన క్యాచ్‌ను స్మిత్‌ వదిలేయడం కూడా కుక్‌కు కలిసొచ్చింది. ఎట్టకేలకు బర్డ్‌ బౌలింగ్‌లో స్ట్రెయిట్‌ డ్రైవ్‌ బౌండరీ బాది 360వ బంతికి కుక్‌ టెస్టుల్లో ఐదో డబుల్‌ సెంచరీని అందుకున్నాడు. మరో వైపు స్టువర్ట్‌ బ్రాడ్‌ (63 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్‌) తమ మాజీ కెప్టెన్‌కు చక్కటి సహకారం అందించాడు. దూకుడుగా ఆడిన బ్రాడ్‌...పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 26 ఏళ్ల తర్వాత అర్ధసెంచరీ సాధించిన ఇంగ్లండ్‌ ఆటగాడిగా నిలిచాడు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించారు.  

6  టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుక్‌ (11,956) ఆరో స్థానానికి చేరుకున్నాడు. మూడో రోజు ఆటలో అతను చందర్‌పాల్‌ (11,867), బ్రియాన్‌ లారా (11,953)లను అధిగమించాడు.   

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)