amp pages | Sakshi

ఏయ్‌ కోహ్లి.. చౌకా మార్‌!

Published on Fri, 04/17/2020 - 16:35

ముంబై: విరాట్‌ కోహ్లి.. క్రికెట్‌ మైదానంలో దిగితే అటు పరుగుల మోతైనా మోగాలి.. లేకపోతే దూకుడు దూకుడుగానైనా ఉండాలి. ఇదే కోహ్లి స్వభావం. క్రికెట్‌నే శ్వాసగా భావించే కోహ్లి ఇప్పుడు ఇంట్లో లాక్‌ అయిపోయాడు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో క్రీడా ఈవెంట్లు ఏమీ జరగడం లేదు. దాంతో అభిమానులకు కోహ్లి  ఆట దూరమై పోయింది. ఇక భార్య అనుష్క శర్మ కూడా ఇంట్లోనే ఉండటంతో వీరిద్దరూ లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో సోషల్‌ మీడియాలో కూడా అలరిస్తూనే ఉన్నారు. (భార్య ‘చేతి’లో బుక్కైపోయాడు..!)

ఇటీవల కోహ్లికి న్యూ హెయిర్‌ కట్‌ ట్రై చేసిన అనుష్క శర్మ.. ఇప్పుడు కోహ్లిని ఆట పట్టించే యత్నం చేశారు.. క్రికెట్‌కు దూరమైన కోహ్లిని దాన్ని గుర్తు చేస్తూ ఫోర్‌ కొట్టూ అంటూ ఒకటే అల్లరి చేసేశారు. ‘ ఏయ్‌ కోలీ(కోహ్లి) చౌకా మార్‌.. చౌకా.. క్యా కర్రా’ అంటూ సరదాగా ఏడిపించే యత్నం చేసింది అనుష్క. కాగా, అనుష్క అల్లరికి కోహ్లి బిత్తరచూపులు చూడటం తప్పితే చేసేదేమీ లేకపోయింది. అనుష్క మాటలకు ఒక్కసారిగా క్రికెట్‌ గుర్తుకు రావడంతో కోహ్లి పేలగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలను అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది.(నీలాగ దేశాన్ని అమ్మేయలేదు..!)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)