amp pages | Sakshi

‘ఐఎస్‌ఎల్‌కు గంగూలీ దూరం కారు’

Published on Sat, 09/26/2015 - 01:54

కోల్‌కతా : బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నూతన అధ్యక్షుడిగా నియమితులైనా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)కి సౌరవ్ గంగూలీ దూరమయ్యే ప్రసక్తే లేదని అట్లెటికో డి కోల్‌కతా సహ యజమాని సంజీవ్ గోయెంకా తేల్చారు. ఈ ఫ్రాంచైజీలో గంగూలీ కూడా భాగస్వామి అనే విషయం తెలిసిందే. వచ్చే నెల 3 నుంచి ప్రారంభమయ్యే రెండో సీజన్‌లో దాదా పాత్ర ఉండదేమో అనే అనుమానాలను గోయెంకా తోసిపుచ్చారు. ‘గతేడాది కన్నా ఈసారి గంగూలీ ప్రాతినిథ్యం తగ్గుతుందని మీరు భావిస్తున్నారా? అట్లెటికో జట్టుకు ఆయన సేవలు ఎప్పటిలాగే అందుతాయి. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు’ అని గోయెంకా అన్నారు.

 కోల్‌కతా మ్యాచ్‌కు పీలే
 ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే అక్టోబర్ 12న భారత్‌కు రానున్నారు. మర్నాడు జరిగే అట్లెటికో డి కోల్‌కతా తొలి హోమ్ మ్యాచ్‌ను ఆయన ప్రత్యక్షంగా వీక్షిస్తారు.ఈమేరకు ఆయన వీడియో సందేశాన్ని పంపారు. ‘కోల్‌కతా తొలి హోమ్ మ్యాచ్  కోసం రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సాల్ట్‌లేక్ స్టేడియంలో అభిమానులు, ఆటగాళ్లను కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను’ అని పీలే అన్నారు. 38 ఏళ్ల అనంతరం పీలే భారత్ వస్తుండటం విశేషం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌