amp pages | Sakshi

అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి కూడా వాయిదా 

Published on Tue, 03/24/2020 - 04:44

బాకు: ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఫార్ములావన్‌ సీజన్‌కు కరోనా వైరస్‌ కారణంగా వాయిదాల బెడద తప్పడం లేదు. తాజాగా ఈ జాబితాలో అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి చేరింది. జూన్‌ 7న జరగాల్సిన అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రిని వాయిదా వేస్తున్నట్లు... ఎప్పుడు నిర్వహిం చేది తర్వాత చెబుతామని నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటికే మార్చి 15న జరగాల్సిన సీజన్‌ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి... మే 24న జరగాల్సిన సీజన్‌లోని ఏడో రేసు మొనాకో గ్రాండ్‌ప్రి రద్దు అయ్యాయి. బహ్రెయిన్‌ (మార్చి 22), వియత్నాం  (ఏప్రిల్‌ 5), చైనా (ఏప్రిల్‌ 19), డచ్‌ (మే 3), స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి (మే 10) వాయిదా పడ్డాయి. దాంతో ఫార్ములావన్‌–2020 సీజన్‌ జూన్‌ 14న మాంట్రియల్‌లో జరిగే కెనడా గ్రాండ్‌ప్రితో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)