కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క్వార్టర్స్‌లో బెల్జియం
Published on Tue, 06/28/2016 - 00:56
టౌలోస్ (ఫ్రాన్స్): అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోతున్న బెల్జియం స్టార్ ఫార్వర్డ్ ఆటగాడు ఈడెన్ హజార్డ్ ఎట్టకేలకు జూలు విదిల్చాడు. టోర్నీలో తొలి గోల్ సాధించడంతో పాటు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆదివారం హంగెరీతో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం 4-0తో ఘనవిజయం సాధించి క్వార్టర్స్‌లో ప్రవేశించింది.
ఓ మేజర్ టోర్నీలో ఈ జట్టుకు ఇదే భారీ విజయం. అలాగే 1980 యూరో అనంతరం క్వార్టర్స్ చేరడం ఇదే తొలిసారి. బెల్జియం తరఫున అల్డర్వీరెల్డ్ (10), బట్షువాయి (78), హజార్డ్ (80), కరాస్కో (90) గోల్స్ సాధించారు. క్వార్టర్స్‌లో ఈ జట్టు వేల్స్‌తో ఆడుతుంది.
#
Tags