amp pages | Sakshi

'అతనొక ప్రమాదకర బ్యాట్స్ మన్'

Published on Thu, 11/09/2017 - 14:07

సిడ్నీ:త్వరలో ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ లో తమకు ఎదురయ్యే ప్రమాదకర బ్యాట్స్ మన్ ఎవరైనా ఉన్నారంటే అది ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నరేనని ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్ తో జాగ్రత్తగా ఉండాలంటూ సహచర ఆటగాళ్లకు ముందుగా హెచ్చరికలు జారీ చేశాడు. ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తో బ్రాడ్ మాట్లాడుతూ..' ఫీల్డ్ లో వార్నర్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. అతనికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా బ్యాట్ తో రెచ్చిపోతాడు. దూకుడుకు మారుపేరైన వార్నర్ ను ఇబ్బంది పెట్టాలే బంతులు వేయడం మా ప్రణాళికలో భాగం. అతన్ని  అవుట్ చేయాలంటే కొత్త బంతితో సాధ్యమైన్ని పదునైన బంతులు సంధించాలి. అప్పుడు వార్నర్ తొందరగా పెవిలియన్ పంపుతాం. ఒకవేళ ఇది విఫలమైతే ప్లాన్ బి కూడా మన వద్ద ఉండాలి.

మిగతా బ్యాట్స్ మెన్ కంటే కూడా వార్నర్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాం. ఎందుకంటే అతను మ్యాచ్ ను మలుపు తిప్పడంలో దిట్ట'అని బ్రాడ్ తెలిపాడు. ఒకవేళ వార్నర్ విషయంలో ఏమాత్రం తప్పు చేసినా అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని బ్రాడ్ పేర్కొన్నాడు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)