amp pages | Sakshi

పవన్ నేగీ అవుట్!

Published on Mon, 12/19/2016 - 13:58

ముంబై: ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా నిలిచిన పవన్ నేగీని ఢిల్లీ డేర్డెవిల్స్ ఫ్రాంచైజీ విడుదల చేసింది. పవన్ నేగీకి చెల్లించే మొత్తం ఎక్కువగా ఉండటంతోనే  అతన్ని వచ్చే సీజన్ లో పాల్గొనే ఢిల్లీ జట్టు నుంచి విడుదల చేసినట్లు డేర్ డెవిల్స్ స్పష్టం చేసింది. 'అవును పవన్ నేగీని జట్టు నుంచి తొలగించాం. ఇక్కడ ప్రదర్శన ఆధారంగానే అతని విడుదలపై నిర్ణయం తీసుకున్నాం. దాంతో పాటు అతని ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ రెండు కారణాలతో పవన్ నేగీని విడుదల చేయాల్సి వచ్చింది' అని ఢిల్లీ డేర్ డెవిల్స్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

గత ఐపీఎల్ వేలంలో పుణే సూపర్ జెయింట్స్ తో పోటీపడి పవన్ నేగీని దక్కించుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఏడాది వ్యవధిలోనే అతన్ని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 8.5 కోట్లు చెల్లించి పవన్ ను ఢిల్లీ కొనుగోలు చేసింది. అయితే గడిచిన ఐపీఎల్లో పవన్ నేగీ ఎనిమిది మ్యాచ్లు ఆడి 57 పరుగులు మాత్రమే చేయడం అతని తొలగింపుకు ప్రధాన కారణమైంది.  భారత్ తరపున నేగీ ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆసియాకప్లో యూఏఈతో జరిగిన మ్యాచ్లో నేగీ పాల్గొన్నాడు. ఆ తరువాత ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20కి నేగీని ఎంపిక చేసినా రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉండగా, పవన్ నేగీతో సహా ఐదుగురు ఆటగాళ్లను ఢిల్లీ డేర్ డెవిల్స్ విడుదల చేయడం గమనార్హం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)