అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ
Published on Sun, 10/18/2015 - 16:06
రాజ్ కోట్:టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఆటగాడు డు ప్లెసిస్(50 నాటౌట్; 52 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 35 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 183 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
డు ప్లెసిస్ కు జతగా డీకాక్(93) క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు డేవిడ్ మిల్లర్(33),హషీమ్ ఆమ్లా(5) పెవిలియన్ కు చేరారు.టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.
#
Tags