ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అర్జున్ అవార్డు గ్రహీత ఇక్భాల్ కన్నుమూత
Published on Thu, 07/17/2014 - 17:25
హైదరాబాద్: మాజీ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత ఎల్.ఏ ఇక్భాల్(90) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఇక్భాల్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి బాల్ బ్యాడ్మింటన్ సమాఖ్య తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆయన మృతదేహాన్ని సందర్శించిన హైదరాబాద్ బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి రవీందర్ లు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన బ్యాడ్మింటన్ కు విశేషలు సేవలందించారని కొనియాడారు.
#
Tags