amp pages | Sakshi

విజేత హైదరాబాద్‌

Published on Mon, 12/23/2019 - 10:00

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) అంతర్‌ జిల్లా  అండర్‌–14 హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ బాలికల జట్టు విజేతగా నిలిచింది. బోయిన్‌పల్లిలోని సీఎంఆర్‌ హైస్కూల్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్‌ 8–6తో రంగారెడ్డిపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ 9–8తో ఖమ్మంను ఓడించింది.

బాలుర ఫైనల్లో కరీంనగర్‌ 17–16తో పెనాల్టీ షూటౌట్‌లో వరంగల్‌పై విజయం సాధించింది. మహబూబ్‌నగర్‌ 11–8తో ఆదిలాబాద్‌పై గెలుపొంది మూడోస్థానాన్ని దక్కించుకుంది. టోర్నీ ముగింపు కార్యక్రమంలో సీఎంఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ కరెస్పాండెంట్, కార్యదర్శి సీహెచ్‌ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలను బహూకరించారు.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌