amp pages | Sakshi

అక్కను దాటితేనే చరిత్ర..!

Published on Mon, 09/07/2015 - 15:46

క్యాలెండర్ స్లామ్ కు మూడు మ్యాచ్ ల దూరంలో ఉన్న సెరెనా విలియమ్స్ క్వార్టర్స్ లో అక్క వీసన్ విలియమ్స్ తో తలపడ నుంది. ఈ మ్యాచ్ గురించే ఇప్పుడు న్యూయార్కర్ లు ప్రధానంగా చర్చించు కుంటున్నారు. మహిళా టెన్సి స్ కి పవర్ గేమ్ పరిచయం చేసిన ఈ అక్కా చెళ్లెల్లు మరో సారి తలపడనున్నారు. వింబుల్డన్ లో అక్కపై చెల్లి పై చేయి సాధించడంతో.. లెక్క సరిచేయడానికి అక్క సిద్దమైతోంది. అక్కను చెల్లి ఓడిస్తుందా..? లేదా చెల్లికి అక్క చెక్ పెడుతుందా..?

అమెరికా నల్ల కలువలు సొంత మైదానంలో ముఖాముఖి పోరుకు సిద్దమైయ్యారు. ఈ ఏడాది వింబుల్డన్ నాలుగో రౌండ్ లో తలపడిన విలియమ్స్ సిస్టర్స్ తాజాగా యూఎస్ ఓపెన్ క్వార్ట్ర ర్స్ లో మరో సారి అమితుమీ తేల్చుకోనున్నారు.

సెరెనా, వీనస్ చిన్నప్పటి నుంచి కలిసే ప్రాక్టీస్ చేశారు. ఒకరి లోపాలు ఒకరికి బాగా తెలుసు.. తొలిసారి 1998లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ లో విలియమ్ సిస్టర్స్ ముఖాముఖి తలపడ్డారు. తర్వాత వారిద్దరి మధ్య మరో 25 ముఖాముఖి మ్యాచ్ లు జరిగాయి. మొత్తంగా చూస్తూ అక్కపై చెల్లికే మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకూ 15 సార్లు వీనస్ పై సెరెనా, గెలవగా.. వీనస్ 11 సార్లు చెల్లిని చిత్తు చేసింది. వారిద్దరి మధ్య వరుసగా జరిగిన ఏడు మ్యాచ్ ల్లో ఆరు సార్లు సెరెనా గెలవగా.. గత ఏడాది మాట్రియల్  సెమీస్ లో మాత్రం సెరెనా ను వీనస్ మట్టి కరిపించింది.

ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడిన సెరెనా.. అక్క  వీనస్ కు కితాబిచ్చింది. ఆమెతో మ్యాచ్ ఎప్పుడైనా సవాలే.. ఏమాత్రం అలసత్వం వహించినా.. విజయం మీద ఆశ వదులు కోవాల్సిందే.. ఇక ఈ టోర్నీలో కూడా వీనస్ అద్బుతంగా ఆడుతోందని  వివరించింది. ఇక అందరి కంటే ఎక్కువగా సెరెనా పై గెలిచిన రికార్డు వీనస్ సొంతం.  మరో వైపు వీసన్ చెల్లి తో మ్యాచ్ లో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. సెరెనా సంధించే ఏస్ లను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని చెప్పింది.

తాజాగా.. యూస్ ఓపెన్ లో ఈ సిస్టర్స్ నాలుగు సార్లు తలపడ్డారు. చెరి రెండు సార్లు గెలిచి 2-2 తో స్కొర్ సమం చేశారు. రీసెంట్ ఫాం ప్రకారం చూస్తే ఈ మ్యాచ్ లో సెరేనాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టోర్నీ హిస్టరీ కూడా వీనస్ కు సపోర్టు చేస్తోంది. సెరీనా యూఎస్ ఓపెన్ లో గత మూడు ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం వహిస్తోంది.  ప్రస్తుతం  క్యాలెండర్ స్లామ్ పూర్తి చేయాలన్నలక్ష్యంతో బరిలోకి దిగిన సెరెనా.. ఆ ఒత్తిడిని జయిస్తుందో?లేదో?చూడాల్సిందే.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)