"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హరికృష్ణ గేమ్ ‘డ్రా’
Published on Thu, 06/02/2016 - 00:56
న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. హు ఇఫాన్ (చైనా)తో బుధవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
ప్రత్యూష గెలుపు: తాష్కెంట్లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో బొడ్డ ప్రత్యూష మూడో విజయాన్ని సాధించింది. అనస్తాసియా (ఇండోనేసియా)తో బుధవారం జరిగిన ఏడో రౌండ్లో ప్రత్యూష 46 ఎత్తుల్లో గెలిచింది. ప్రత్యూష మూడు పాయింట్లతో 20వ ర్యాంక్‌లో ఉంది.
#
Tags