amp pages | Sakshi

'నన్ను బ్లాటర్ లైంగికంగా వేధించాడు'

Published on Sun, 11/12/2017 - 13:05

న్యూయార్క్:దశాబ్దాల పాటు ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య(ఫిఫా)పై గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించి ఆపై అవినీతి ఆరోపణల కారణంగా అధ్యక్ష పదవిని కోల్పోయిన సెప్ బ్లాటర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా బ్లాటర్ పై అమెరికా మహిళా ఫుట్‌బాల్‌ జట్టు మాజీ గోల్‌కీపర్‌ హోప్‌ సోలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 2013 జనవరిలో  ప్రతిష్ఠాత్మక బాలన్‌ డిఓర్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బ్లాటర్‌ తన పిరు దులపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడంటూ హోప్ సోలో ఆరోపించింది.

తాను వేదికను ఎక్కే సమయంలో బ్లాటర్ ఈ పని చేశాడంటూ పోర్చుగీస్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హోప్ తెలిపింది. మహిళా ఫుట్‌ బాలర్లకు అధికారుల నుంచి వేధింపులు సహజమేనని పేర్కొన్న హోప్.. ఇకనైనా మరికొంత మంది ముందుకు వచ్చి వాస్తవాలు వెల్లడిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఆమె ఆరోపణల్ని సెప్ బ్లాటర్ ఖండించారు. అమెరికా జాతీయ జట్టు తరపున 202 మ్యాచ్ ల్లో పాల్గొన్న హోప్.. 153 విజయాల్లో భాగస్వామ్యం అయ్యింది. మరొకవైపు 102షూటౌట్లతో ఒక అంతర్జాతీయ రికార్డును హోప్ సాధించింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)