amp pages | Sakshi

ఆర్చరీలో మేటి... ఆదుకోరా మరి!

Published on Tue, 02/26/2019 - 10:23

సాక్షి, హైదరాబాద్‌: పట్టుమని పదేళ్లయినా లేని అరిహంత్‌ ఆర్చరీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన తొమ్మిదేళ్ల కుర్రాడు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు. ఈ కుర్రాడి ప్రతిభను గుర్తించిన జాతీయ ఆర్చరీ సంఘం న్యూజిలాండ్‌లో పర్యటించే భారత జట్టుకు ఎంపిక చేసింది. వెల్లింగ్టన్‌లో ఏప్రిల్‌ 8 నుంచి 12 వరకు జరిగే ప్రపంచ ఇండోర్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో రావుల అరిహంత్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

అయితే నాలుగో తరగతి చదువుతున్న ఈ కుర్రాడి కుటుంబానికి కివీస్‌ పర్యటనకు అయ్యే ఖర్చును భరించే స్తోమత లేదు. ప్రతిభ ఉండి ప్రపంచ స్థాయి పోటీల్లో రాణించాలనుకుంటున్న ఇతనికి న్యూజిలాండ్‌ పర్యటన కోసం రూ. 4.5 లక్షలు కావాలి. స్పాన్సర్లు ఎవరూ లేకపోవడంతో అరిహంత్‌ తండ్రి రావుల రమేష్‌ దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందజేయాలని అభ్యర్థిస్తున్నారు. సాయం అందించాలనుకునేవారు 9000933382 ఫోన్‌నంబర్లో సంప్రదించగలరు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)