రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హైదరాబాద్ తడబాటు
Published on Thu, 12/08/2016 - 23:42
లక్నో: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను ఆంధ్ర పేసర్లు విజయ్ కుమార్ (2/18), శివ కుమార్ (2/30) కట్టడి చేశారు. దీంతో గురువారం 10/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటకొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్సలో 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 81 పరుగులే చేసింది. తన్మయ్ (12), అక్షత్ రెడ్డి (10), కెప్టెన్ బద్రీనాథ్ (5), సందీప్ (2) విఫలమయ్యారు. ఆట నిలిచే సమయానికి అనిరుధ్ (26 బ్యాటింగ్), కె.సుమంత్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ ఇంకా 109 పరుగులు వెనుకబడి ఉండగా... చేతిలో ఐదు వికెట్లున్నారుు. ఉదయం పొగమంచు కారణంగా తొలి సెషన్ జరగలేదు. రెండో రోజు కేవలం 38 ఓవర్ల ఆటే సాధ్యపడింది.
#
Tags