amp pages | Sakshi

సశేషం! 

Published on Fri, 05/29/2020 - 00:02

దుబాయ్‌:  కరోనా కారణంగా ఎదురైన సవాళ్లను అధిగమించి మళ్లీ క్రికెట్‌ మొదలు పెట్టడం, ప్రతిష్టాత్మక టి20 ప్రపంచ కప్‌ నిర్వహణపై స్పష్టత, ఇతర భవిష్యత్‌ పర్యటన కార్యక్రమాల (ఎఫ్‌టీపీ)పై మార్పులు చేర్పులు, ఐసీసీ కొత్త చైర్మన్‌ ఎంపిక... ఇలా ఎన్నో అంశాలపై చర్చించేందుకు సిద్ధమైన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చివరకు ఏమీ తేల్చకుండానే ముగించేసింది. టెలికాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోలేదు. అన్నింటినీ జూన్‌ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎజెండాలో ఉంచిన అన్ని అంశాలపై నిర్ణయం ఆ రోజే ప్రకటిస్తామని వెల్లడించింది. పొట్టి ప్రపంచకప్‌ వాయిదా ఖాయమని వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకుండా ఐసీసీ ఇంకా దాటవేట ధోరణిలోనే వ్యవహరిస్తుండటం ఆశ్చర్యకరం. మరో వైపు ఐసీసీ బోర్డు సమావేశాల్లో జరుగుతున్న అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం బయటకు వస్తుండటం పట్ల ఐసీసీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఐసీసీ ఎథిక్స్‌ ఆఫీసర్‌తో అంతర్గత విచారణ జరిపేందుకు సభ్యులందరూ అంగీకరించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)