అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాకిస్థాన్ బౌలర్‌పై సస్పెన్షన్ వేటు
Published on Tue, 09/09/2014 - 13:05
దుబాయ్: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌పై వేటుపడింది. అజ్మల్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడని రుజువు చేయడంతో ఐసీసీ అతణ్ని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ఐసీసీ పేర్కొంది. వన్డే ర్యాంకింగ్స్‌లో 36 ఏళ్ల అజ్మల్ అగ్రస్థానంలో ఉన్నాడు.
గత నెలలో శ్రీలంకతో టెస్టు మ్యాచ్ సందర్భంగా అజ్మల్ బౌలింగ్ శైలిఫై ఫిర్యాదులు రావడంతో ఐసీసీ విచారణకు ఆదేశించింది. ఐసీసీ నియమించిన విచారణ కమిటీ గత నెల 25న అజ్మల్ బౌలింగ్ శైలిని పరిశీలించింది. అతని బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. కాగా ఐసీసీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాల్సిందిగా పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అజ్మల్ కు సలహా ఇచ్చాడు.
#
Tags