amp pages | Sakshi

ఐదో రోజు ఆట: ఆసీస్‌ 186/6

Published on Mon, 12/10/2018 - 08:10

అడిలైడ్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్‌ విజయం ముంగిట నిలిచింది. 104/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు లంచ్‌ సమయానికి మరో రెండు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ట్రావిస్‌హెడ్‌ (14)ను ఇషాంత్‌ శర్మ క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ టీమ్‌ పెయిన్‌తో షాన్‌ మార్ష్‌ ఆచితూచి ఆడాడు.

31 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో  బ్యాటింగ్ ప్రారంభించిన షాన్‌ మార్ష్‌ 146 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని బుమ్రా విడదీశాడు. మార్ష్‌‌(60:166 బంతుల్లో 5 ఫోర్లు)ను అద్భుత బంతితో పెవిలియన్‌ బాట పట్టించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కమిన్స్‌(5: 38 బంతులు)తో కెప్టెన్‌ పెయిన్‌(40: 68 బంతుల్లో 4 ఫోర్లు) పోరాడుతున్నాడు. భారత్‌ విజయానికి మరో నాలుగు వికెట్ల దూరంలో ఉండగా.. ఆసీస్‌ 137 పరుగులు చేయాల్సి ఉంది.

చదవండి: అడిలైడ్‌ అందేందుకు ఆరు వికెట్లు

Videos

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)