amp pages | Sakshi

ప్రేయసిని పెళ్లాడిన దినేష్ కార్తీక్

Published on Wed, 08/19/2015 - 10:43

చెన్నై : భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ వివాహం క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది.  చెన్నైలో మంగళవారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దీపికా ...తెలుపు రంగు గౌన్ ధరించి మెరిసిపోయింది.  అలాగే ఈ నెల 20న తెలుగు నాయుళ్ల సంప్రదాయంలో వీరు మరోసారి పెళ్లాడబోతున్నారు.  

కాగా దినేష్‌ కార్తీక్‌కు ఇది రెండో వివాహం  2007లో తన బాల్య స్నేహితురాలు నిఖిత వంజరను దినేష్‌ ముంబైలో పెళ్లి చేసుకున్నాడు. అయితే,  వీరి మధ్య పొరపొచ్చాలు వచ్చి 2012లో విడిపోయారు.  కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న దినేష్‌ కార్తీక్‌  ...స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ ప్రేమలో పడ్డాడు. అది కాస్తా పెళ్లి దాకా వచ్చింది. 2013 నవంబర్‌ 15న చెన్నై ఐటీసీ గ్రాండ్‌ చోళ హోటల్‌లో వీరి నిశ్చితార్థం సన్నిహితుల సమక్షంలో తొలుత హిందూ సంప్రదాయ పద్ధతిలో, తర్వాత సిరియన్‌ క్రిస్టియన్‌ పద్ధతిలో జరిగింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)