వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మిథాలి మీరు హీరోయిన్ కాదు: నెటిజన్లు
Published on Thu, 09/07/2017 - 11:09
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల కెప్టెన్ మిథాలి రాజ్‌కు నెటిజన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌పై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ ఫోటోను ట్వీట్ చేసిన మిథాలికి ఫోటోను తొలగించాలంటూ కామెంట్స్ వచ్చాయి. మిథాలి సహచర క్రిడాకారిణీలతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అయితే నెటిజన్లు మాత్రం ఫోటోలో మిథాలి డ్రెస్స్ బాలేదని, ఫోటోను తొలిగించాలని సూచిస్తున్నారు.
మరికొందరైతే మీరు హీరోయిన్ కాదు క్రికెటర్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక్కడి ప్రజల గురించి తెలిసి కూడా అలాంటి ఫోటోను షేర్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత నెలలో కూడా మిథాలికి ఇదే అనుభవం ఎదురైంది. ఓ నెటిజన్ మిథాలి చెమటపై కామెంట్ చేశాడు. దీనికి ఆమె తీవ్రంగానే మందలించింది. అయితే ఇప్పటి కామెంట్స్‌కు మాత్రం మిథాలి స్పందించలేదు.
— Mithali Raj (@M_Raj03) 6 September 2017
Hey mithali raj u not a actrees.u r a cricketer .y so glamorous
— naveenashok (@naveenashok2) 6 September 2017
Delete it mam it's not good!
people idolize you but this dressing sense doesn't is
#
Tags