amp pages | Sakshi

అక‍్కడ తొలి నాసిరకం పిచ్‌ ఇదే !

Published on Tue, 01/02/2018 - 16:01

మెల్‌బోర్న్‌: ఊహించినట్లుగానే మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్‌ జరిగిన ఈ పిచ్‌ను నాసిరకం(పూర్‌)గా పేర్కొంటూ ఐసీసీ నివేదిక ఇచ్చింది.  ఈ మేరకు పిచ్‌కు సంబంధించి రెండు వారాల్లో నివేదికను అందజేయాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)కు స్పష్టం చేసింది.  

టెస్టు మ్యాచ్‌ ముగిసిన తరువాత మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ మదుగలే తన నివేదికను ఐసీసీకి అందజేశారు.  పిచ్, అవుట్‌ ఫీల్డ్‌ నిర్వహణకు సంబంధించి నివేదిక ఇచ‍్చిన మదుగలే ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఈ పిచ్‌ ఐదు రోజుల ఆటకు ఎంతమాత్రం యోగ్యం లేదని నివేదికలో పేర్కొన్నట్లు ఐసీసీ ప్రకటించింది.  ఇక్కడ బౌన్స్‌లో చాలా తేడాలు ఉండటంతో పాటు సీమ్‌ గమనం చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని మదుగలే వివరించినట్లు తెలిపింది. దానిలో భాగంగా పిచ్‌ రూపకల్పనపై ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డును నివేదిక కోరింది.

తుది సమీక్షలో మెల్‌బోర్న్‌ పిచ్‌ కనీస ప్రమాణాలను పాటించలేదని తేలితే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాలో టెస్టు వేదికల పరంగా చూస్తే ఈ తరహా తక్కువ రేటింగ్‌ వచ్చిన తొలి పిచ్‌ ఇదే కావడం గమనార్హం.


ఆరు రకాలుగా విభజన...

అంతర్జాతీయ పిచ్‌లను నాసిరకం (పూర్‌)గా గుర్తించే ముందు ఐసీసీ కొన్ని ప్రమాణాలు పాటిస్తుంది. టెస్టు మ్యాచ్‌ పిచ్‌కు రేటింగ్‌ ఇవ్వడంలో ఆరు రకాల కేటగిరీలు ఉన్నాయి. వెరీ గుడ్, గుడ్, అబోవ్‌ యావరేజ్, బిలో యావరేజ్, పూర్, అన్‌ఫిట్‌ అనే కేటగిరీలు ఉన్నాయి. ఇందులో పిచ్‌ ప్రమాదకరంగా ఉంటే అన్‌ఫిట్‌గా తేలుస్తారు. ఇప్పుడు మెల్‌బోర్న్‌ పిచ్‌ను ఐసీసీ పూర్‌ కేటగిరీలో చేర్చింది. ఇందు కోసం నాలుగు అంశాలు ప్రామాణికంగా ఉంటాయి.


మ్యాచ్‌లో ఏ దశలోనైనా బంతి సీమ్‌ గమనం చాలా ఎక్కువగా ఉండటం.

మ్యాచ్‌లో ఏ దశలోనైనా పిచ్‌పై బౌన్స్‌లో తేడాలు చాలా ఎక్కువగా ఉండటం.

మ్యాచ్‌ ప్రారంభంలోనే పిచ్‌ స్పిన్‌ బౌలర్లకు చాలా ఎక్కువగా సహకరించడం.

మ్యాచ్‌లో ఏ దశలోనైనా పిచ్‌పై అసలు ఏమాత్రం బంతి సీమ్, టర్న్‌ కాకపోవడం లేదా అసలు బౌన్స్‌ లేకపోవడం. ఈ రకంగా బ్యాటింగ్, బౌలింగ్‌ మధ్య సమతూకాన్ని ఏ మాత్రం పాటించకపోవడాన్ని పూర్‌ పిచ్‌గా నిర్దారిస్తారు.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)