amp pages | Sakshi

క్రికెటర్ చేతిపై బాక్సర్ అలీ టాటూ!

Published on Sun, 06/05/2016 - 15:11

లండన్:మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్ వ్యాధితో పోరాడి శనివారం శాశ్వత నిద్రలోకి జారుకున్న బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ కి అనేక మంది క్రీడాకారులు ఘనమైన నివాళులు అర్పించారు.  అయితే ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మాత్రం అలీకి నివాళిగా చేతిపై టాటూ వేయించుకుని తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. మొహ్మద్ అలీ బాక్సింగ్ రింగ్లో తలపడుతున్నట్లు ఉన్న ఫోటోను పీటర్సన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.

 

ఇదిలా ఉంచితే ఈ క్రీడాకారులిద్దరూ తమ తమ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టి వార్తల్లో నిలిచినవారే.  తన ఆచరించిన ధర్మ కోసం వియత్నాంపై అమెరికా యుద్ధం చేయడాన్ని అలీ వ్యతిరేకించాడు. ఇక ఇంగ్లండ్ క్రికెటర్ గా గుర్తింపు పొందిన కెవిన్ పీటర్సన్ దక్షిణాఫ్రికాలో జన్మించి ఇంగ్లండ్ క్రికెటర్ గా ఎదిగాడు. దక్షిణాఫ్రికాలో జాతి సంబంధిత పద్దతిలో క్రికెటర్లను ఎంపికచేయడాన్ని పీటర్సన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో అక్కడ నుంచి ఇంగ్లండ్కు వచ్చి క్రికెటర్ గా  ప్రత్యేక గుర్తింపు పొందాడు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)