ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కోహ్లి, సచిన్ మధ్య పోలిక సరికాదు
Published on Fri, 05/06/2016 - 00:49
న్యూఢిల్లీ: ప్రస్తుత క్రికెట్లో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అయినప్పటికీ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోల్చడం సరికాదని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆ స్థాయికి ఎదిగేందుకు కోహ్లి మరింత కష్టపడాలని సూచించాడు.
విరాట్ ఫామ్ అద్భుతంగా ఉంది. ఈ తరంలో డివిలియర్స్‌తో పాటు తను ఉత్తమ బ్యాట్స్‌మన్. ఏదో ఓ రోజు తను భారత్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ స్థాయికి ఎదుగుతాడని ఆశిస్తున్నాను’ అని యువీ తెలిపాడు.
#
Tags