రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెళ్లి చేసుకోనున్న నాదల్
Published on Thu, 01/31/2019 - 01:08
అంతర్జాతీయ పురుషుల టెన్నిస్ బిగ్–4లో రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రే ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. ఈ జాబితాలో చివరివాడైన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ ముగ్గురి సరసన చేరనున్నాడు. తన ప్రియురాలు ఫ్రాన్సెస్కా పెరెల్ను వచ్చే వేసవిలో నాదల్ వివాహం చేసుకోనున్నట్లు స్పెయిన్కు చెందిన హోలా మేగజైన్ కథనాన్ని ప్రచురించింది.
14 ఏళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతుండగా... గతేడాది మే నెలలో ఫ్రాన్సెస్కాకు నాదల్ పెళ్లి ప్రతిపాదన చేసినట్లు సమాచారం.
#
Tags