amp pages | Sakshi

పాక్ కోచ్గా మికీ ఆర్థర్

Published on Fri, 05/06/2016 - 18:18

కరాచీ:పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవిపై నెలకొన్న సందిగ్థతకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మికీ ఆర్థర్ ను కోచ్ గా నియమిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డు గవర్నర్స్ సమావేశంలో మికీ ఆర్థర్ నియమాకాన్ని ఖరారు చేశారు. దీనిలో భాగంగా ఆర్థర్తో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ఫోన్ లో మాట్లాడిన అనంతరం అతని ఎంపికను ధృవీకరించారు.

' పాక్  కోచ్ పదవిపై మికీ ఆర్థర్ను నియమించాలని బోర్డు గవర్నర్స్ సమావేశంలో నిర్ణయించాం.  ఆ మేరకు ఆర్థర్ ను ఫోన్ లో సంప్రదిస్తే అందుకు అతను అంగీకరించాడు.ఈ నెల చివరికల్లా మికీ ఆర్థర్ జట్టుతో కలుస్తాడు'అని పీసీబీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా కోచ్ గా పని చేసిన ఆర్థర్..  పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)