amp pages | Sakshi

మొయిన్‌ అలీ మెరుపు సెంచరీ

Published on Mon, 09/25/2017 - 00:19

బ్రిస్టల్‌:  వెస్టిండీస్‌లో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ మొయిన్‌ అలీ మెరుపు బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. 53 బంతుల్లోనే సెంచరీ సాధించిన అతను, ఇంగ్లండ్‌ తరఫున రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. మొయిన్‌ అలీ (57 బంతుల్లో 102; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) జోరుతో ఇంగ్లండ్‌ 124 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా ఇంగ్లండ్‌   50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది.

జో రూట్‌ (79 బంతుల్లో 84; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. ఒక దశలో తాను ఎదుర్కొన్న తొలి 39 బంతుల్లో 39 పరుగులే చేసిన అలీ...ఆ తర్వాత విశ్వరూపం ప్రదర్శించాడు. తర్వాతి 14 బంతుల్లో అతను 8 సిక్సర్లు, 2 ఫోర్ల సహాయంతో మరో 61 పరుగులు చేయడం విశేషం. అనంతరం విండీస్‌ 39.1 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. క్రిస్‌ గేల్‌ (78 బంతుల్లో 94; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినా...మిగతా ఆటగాళ్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ప్లంకెట్‌కు 5 వికెట్లు దక్కాయి.   

Videos

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు

చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్

పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

Photos

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)