Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బైక్‌తో బర్త్‌డే!
Published on Wed, 07/08/2015 - 01:35
సాధారణంగా బిజీ ఉద్యోగులు కాస్త విరామం లభిస్తే లేదా సెలవు దొరికితే రెగ్యులర్ పనికి బ్రేక్ ఇచ్చేస్తారు. ఆ సమయంలో ఇంటికి సంబంధించిన చిన్నా చితకా పనులు పూర్తి చేసుకోవడమో లేదా ఎప్పటివో పాత సామాన్ల దుమ్ము దులిపి ఒక పట్టు పట్టడమో చేస్తుంటారు. ఇప్పుడు భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా అదే పనిలో ఉన్నాడు. రాంచీలోని సొంత ఇంట్లో అతను తనకిష్టమైన పాత యమహా బైక్ కండిషన్ సరిదిద్దేందుకు సమాయత్తమయ్యాడు. బైక్ మెకానిక్‌ను ఇంటికి పిలిపించి పక్కనే కూర్చొని మరీ అతను రిపేర్లు చేయించుకున్నాడు. మంగళవారం ధోని 34వ పుట్టినరోజు కావడం విశేషం.
#
Tags