వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘టీఎన్‌పీఎల్’లో మురళీధరన్
Published on Fri, 05/26/2017 - 10:34
చెన్నై: ఐపీఎల్ సహా ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు లీగ్‌లలో భాగంగా ఉన్న దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ దిగువ స్థాయి క్లబ్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడానికి అంగీకారం తెలిపారు.
మాజీ భారత క్రికెటర్ వీబీ చంద్రశేఖర్‌కు చెందిన తిరువళ్లూర్ వీరన్స్ జట్టుకు మురళీ తన అనుభవాన్ని పంచనున్నారు. జులైలో జరిగే ఈ లీగ్‌లో అన్ని మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉంటారని జట్టు యజమాని చంద్రశేఖర్ తెలిపారు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బౌలింగ్ కోచ్‌గా ఉన్న మురళీ, ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్‌గా పనిచేశారు.
#
Tags