amp pages | Sakshi

జాతీయ రోయింగ్‌లో టీఎస్‌ఎస్ పతకాల పంట

Published on Wed, 06/18/2014 - 00:23

 5 స్వర్ణాలు సహా 9 పతకాలు
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ సబ్ జూనియర్ రోయింగ్, జాతీయ స్కూల్స్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లలో  తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్‌ఎస్) క్రీడాకారులు సత్తా చాటారు.
 
 ఐదు బంగారు పతకాలు సహా తొమ్మిది పతకాలు సాధించారు. జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ పోటీలు ఇటీవల కోల్‌కతాలో జరిగాయి. ఈ పోటీల్లో  బాలుర టీమ్ విభాగంలో రెండు స్వర్ణా లు, కాంస్యం, బాలికల టీమ్ విభాగంలో ఒక్కో పసిడి, కాంస్యం టీఎస్‌ఎస్ రోయర్లు గెలిచారు. అక్కడే జరిగిన జాతీయ స్కూల్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో  బాలుర సింగిల్స్ స్కల్ ఈవెంట్‌లో సి.హెచ్. నవీన్ బంగారు పతకం గెలుచుకోగా... విజయ్, త్రినాథ్, సునీల్, ఆరిఫ్, గణేష్‌లతో కూడిన జట్టు టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలిచింది.
 
  బాలికల సింగిల్స్ స్కల్ ఈవెంట్‌లో గీతాంజలి కాంస్యం దక్కించుకుంది. బాలికల టీమ్ విభాగంలో సీతా మహాలక్ష్మి, లక్ష్మీప్రసన్న, అర్చన, మనస్విని, ప్రియాంకలతో కూడిన బృందం రజతం గెలిచింది. జాతీయ రోయింగ్ పోటీల్లో పతకాలను గెలిచిన తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ క్రీడాకారులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్‌ఏ) మేనేజింగ్ డైరె క్టర్ రాహుల్ బొజ్జా, రాష్ట్ర రోయింగ్ కోచ్ చక్రవర్తి అభినందించారు.
 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)