amp pages | Sakshi

జొకోవిచ్‌ చేతికి ‘నవరత్నాలు’  

Published on Tue, 08/21/2018 - 01:02

సిన్సినాటి (అమెరికా):  సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ ఫైనల్లో 6–4, 6–4తో స్విస్‌ దిగ్గజం ఫెడరర్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అందు బాటులో ఉన్న తొమ్మిది మాస్టర్స్‌ సిరీస్‌–1000 టైటిల్స్‌ను గెల్చుకున్న తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

1990 నుంచి మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది టోర్నీలు ఈ జాబితాలో ఉన్నాయి. గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత అత్యంత ప్రాధా న్యత ఉన్న టోర్నీలుగా మాస్టర్స్‌ టోర్నమెంట్‌లకు గుర్తింపు ఉంది.  జొకోవిచ్‌ గెలిచిన మాస్టర్స్‌ టైటిల్స్‌ (మొత్తం 31): మయామి (6), ఇండియన్‌వెల్స్‌ (5), రోమ్‌ (4), కెనడా (4), పారిస్‌ (4), షాంఘై (3), మోంటెకార్లో (2), మాడ్రిడ్‌ (2), సిన్సినాటి (1).   
 

Videos

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ

ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది: సీఎం జగన్

ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్

కుప్పంలో కోట్లు కుమ్మరించినా చంద్రబాబుకు ఓటమి ?

సాయంత్రం గవర్నర్ ను కలవనున్న YSRCP నేతల బృందం

రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ ఫోకస్

ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Photos

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)