amp pages | Sakshi

పాక్‌పై సెటైర్లే సెటైర్లు..

Published on Fri, 05/31/2019 - 20:11

నాటింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీని పాకిస్తాన్‌ జట్టు దారుణంగా ఆరంభించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 105 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు పాకిస్తాన్‌ దాసోహమైంది. దాంతో పాకిస్తాన్‌ జట్టుపై సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఏ మాత్రం పోటీ లేకుండా లొంగిపోయిన పాకిస్తాన్‌ను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. అందులో కొన్ని సెటైర్లను చూద్దాం. ‘నేను మ్యాచ్‌ చూసే క్రమంలో గ్రౌండ్‌కు రావడానికి పట్టిన సమయ 125 నిమిషాలు అయితే, పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ మాత్రం 111 నిమిషాల్లోనే ముగిసింది’ అని ఒకరు ఎద్దేవా చేయగా,  ఇంగ్లండ్‌కు పాకిస్తాన్‌ 38 రోజలు ముందు వస్తే, మ్యాచ్‌ను 38 నిమిషాల్లో ముగించేశారు’ అని మరొకరు విమర్శించారు.
(ఇక్కడ చదవండి: పాకిస్తాన్‌ చిత్తు చిత్తు)

‘పాకిస్తాన్‌కు వంద శాతం ప్రదర్శన చేయమని ఇమ్రాన్‌ ఖాన్‌ చెబితే, వీళ్లకి వంద పరుగులు చేయమన్నట్లు వినబడిందేమో’ అని మరొక అభిమాని ట్వీట్‌ చేశారు. ‘ డియర్‌ పాకిస్తాన్‌.. ఇది వన్డే వరల్డ్‌కప్‌.. టీ20 వరల్డ్‌కప్‌ అనుకుంటున్నారేమో.. కాస్త చూసి ఆడండి’ అంటూ మరొకరు సెటైర్‌ వేశాడు.  ఇక పాక్‌ ఘోర ప‍్రదర్శనపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ స్పందిస్తూ.. ఇది ఎవరికీ అర్థం కాని పాకిస్తాన్‌.. అనుమానమే లేదు పాకిస్తాన్‌ వరల్డ్‌కప్‌ గెలుస్తుంది’ అంటూ కాస్త వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)