నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐపీఎల్–10 సీజన్ నుంచి వైదొలిగిన పీటర్సన్
Published on Fri, 02/03/2017 - 23:40
ఇంగ్లండ్ సీనియర్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఐపీఎల్ పదో సీజన్ నుంచి వైదొలిగాడు. ‘కొన్ని నెలలుగా ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాను. కొన్ని రోజులు విరామం తీసుకోవాలనే ఉద్దేశంతో ఐపీఎల్ వేలం నుంచి నా పేరును వెనక్కి తీసుకున్నాను’ అని పీటర్సన్ తెలిపాడు.
36 ఏళ్ల పీటర్సన్ గత ఐపీఎల్ సీజన్లో పుణే సూపర్ జెయింట్స్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడి గాయం కారణంగా మధ్యలో తప్పుకున్నాడు. ఇటీవలే బిగ్ బాష్ టి20 లీగ్‌లో పీటర్సన్ మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహించి 8 మ్యాచ్‌ల్లో 268 పరుగులు చేశాడు.
#
Tags