amp pages | Sakshi

ప్రిన్స్ ఓజా సెంచరీ

Published on Fri, 09/02/2016 - 12:29

ఎ- డివిజన్ రెండు రోజుల లీగ్  
 
సాక్షి, హైదరాబాద్: హెచ్‌బీసీసీ బ్యాట్స్‌మెన్  ప్రిన్స్ ఓజా (97 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో అద్భుతంగా రాణించాడు. దీంతో ఎ- డివిజన్ రెండు రోజుల లీగ్‌లో సలీమ్‌నగర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హెచ్‌బీసీసీ 36.3 ఓవర్లలో 8 వికెట్లకు 184పరుగులు చేసి ఇన్నింగ్‌‌సను డిక్లేర్డ్ చేసింది. దీపాంకర్ (53) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. సలీమ్‌నగర్ బౌలర్లలో సూర్యప్రకాశ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సలీమ్‌నగర్ 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. అపెక్స్ సీసీతో జరిగిన మరో మ్యాచ్‌లో రోహిత్ ఎలెవన్ జట్టు 23 ఓవర్లలో 3 వికెట్లకు 90 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం ఆటంకం కలిగించడంతో ఆటను నిలిపివేశారు.  
 
 ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
 నిజాం కాలేజ్: 114/5 (అన్వేష్ రెడ్డి 30 బ్యాటింగ్); నేషనల్ సీసీతో మ్యాచ్.
 అగర్వాల్ సీనియర్: 117 (ముర్తజా అహ్మద్ 5/61), అబ్దుల్ వహీద్ 3/18); గుజరాత్ టర్ఫ్: 124/3 (సయ్యద్ షాబాజుద్దీన్ 78).
 డెక్కన్ బ్లూస్: 125 (జార్జ్ హేస్టీ 52; ప్రణయ్ కుమార్ 4/34, అబిద్ 6/25); బాలాజీ కోల్ట్స్‌తో మ్యాచ్.
 ఫ్యూచర్ స్టార్: 91/4 (యశ్వంత్ రాజ్ 51 బ్యాటింగ్; విజయ్ వర్మ 3/4); ఎంసీసీతో మ్యాచ్.

Videos

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?